డబ్బు పునస్థాపించదగినది కాని మీ సమయం కాదు
ఒక సంవత్సరం విలువను తెలుసుకోవడానికి, పరీక్షలో విఫలమైన విద్యార్థిని అడగండి.
ఒక రోజు విలువను తెలుసుకోవడానికి, వీక్లీ మ్యాగజైన్ ఎడిటర్‌ను అడగండి.
ఒక గంట విలువను తెలుసుకోవడానికి, బ్లడ్ (రక్త) డోనార్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిని అడగండి.
ఒక నిమిషం విలువను తెలుసుకోవడానికి, వెళ్లిపోయిన రైలును (కోల్పోయిన)వ్యక్తిని అడగండి.
ఒక క్షణం విలువను తెలుసుకోవడానికి, ప్రమాదం నుండి బయటపడిన వ్యక్తిని అడగండి.
ఒక మిల్లీసెకండ్ (మిల్లీక్షణం) విలువను తెలుసుకోవడానికి, ఒలింపిక్‌లో రెండవ స్థానంలో నిలిచిన అథ్లెట్‌ను అడగండి.
గమనిక: గుర్తుంచుకోండి డబ్బు పునస్థాపించదగినది, కానీ సమయము కాదు.
ఇది మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి అందరికీ ఫార్వార్డ్ చేయండి
Comments
Post a Comment